Cashews (వేటపాలెం జీడిపప్పు)
Cashews
--> తయారు చేసే విధానం బట్టి జీడిపప్పు రేటు ఉంటుంది. హైదరాబాద్ లో మనకు దొరికే జీడిపప్పు పలాస నుంచి వస్తుంది. పలాసలో జీడీ గింజలను ఉడకబెట్టి, దానిలోని పప్పును తీసి అమ్ముతారు. దీనికి రుచి కొంచెం తక్కువుగా ఉంటుంది.
--> వేటపాలెం లో, పాతకాలం నుంచి జీడీ గింజలను కాల్చి, చేతులతో వలిచి, తయారు చేస్తారు. యిది రుచి ఎక్కువుగా ఉంటుంది.
1. క్వాలిటీ 1 (Big Size & 450 గ్రాములకు 210 గుళ్లు వస్తాయి.)
Price: 1/4 కేజీ = 325
2. క్వాలిటీ 2 (Medium Size & 450 గ్రాములకు 240 గుళ్లు వస్తాయి.)
Price: 1/4 కేజీ = 280
3. క్వాలిటీ 3 (Medium Size & 450 గ్రాములకు 320 గుళ్లు వస్తాయి.)
1/4 కేజీ = 260
4. అర గుళ్లు
Price: 1/4 కేజీ = 240
5. జీడిపప్పు బద్దలు
Price: 1/4 కేజీ = 255
6. జీడిపప్పు ముక్కలు
1/4 కేజీ = 230
7. జీడిపప్పు పాకం (వేటపాలెం లో మాత్రమే దొరికే ఫేమస్ & టెస్టీ)
1/4 కేజీ = 150
8. పెప్పర్ జీడిపప్పు
1/4 కేజీ = 280
9. జీడిపప్పు కారం
1/4 కేజీ = 270









Comments
Post a Comment